MLC Voters Registration Form 18

 AP MLC ఎన్నికల నగారా

👉మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు  అలాగే ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ తో  నగారా మోగింది .

👉పాత  ఓటరు లిస్టు  ఉండదు.అందరూ మరలా క్రొత్తగా ఓటర్లు గా నమోదు కావలసిందే                         

👉Graduate MLC  ఎన్నికలకు Form 18 లో Teacher MLC ఎన్నికలకు Form 19 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో  నమోదు చేసికొనవచ్చును

ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును

Graduate MLC ఓటు నమోదుకు Form 18 

1 Graduate Degree Provisional/Orignal  Attested Zerax copy 

2 Photo

 3 Aadhar (Optional) Copy 

4.Voter id/Residence proof  Copy ను జత చేసి  నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి.

👉Teacher MLC ఎన్నికల నియోజక వర్గాలలో నివాసము ఉండి ఏదేని ( ఇతర జిల్లాలో ఉన్నదైనా సరే)

 Recognised Secondary School ఆ పైన Institution లో పని చేయుచూ  Nov 1 నాటికి గత 6 యేళ్ళలో 3 ఏళ్ళ సర్వీసు నిండిన  టీచర్లు  ఓటరు గా Form 19 లో నమోదుకు అర్హులు.  Form 19 తో 1Photo 2 Service certificate 3 Aadhar(Optional) 4.Voter id  /Residence proof లను Attach  చేసి  నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో  ఇచ్చి రశీదు పొందవచ్చును. Online లో కూడా Submit చేయవచ్చును

👉Graduate /Teacher MLC ఓటరు గా నమోదు అగుటకు Assembly Election ఓటరు గా ఉండవలసిన పని లేదు

👉ఈ రెండు రకాల MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు  అర్హత మాత్రమే.

👉Online లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి  వెరిఫికేషన్ కు వచ్చినప్పడు Certicate. Copies ఇవ్వాలి. అదే Offline దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు.నివాసము ఉంటున్నారా లేదా అని మాత్రమే వెరిఫై  చేస్తారు

👉 మార్చి 2025 లో జరిగే ఈ MLC నియోజక వర్గాల పరిధి లో టీచర్లు/ గ్రాడ్యయేట్లు  అందరూ బాధ్యత గా Form 18/19 ద్వారా ఓటరు గా నమోదు కాగోరు చున్నాము.

ishna Guntur MLC Voters Registration 

Download From 18 Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top