SELF ASSESSMENT MODEL PAPER-1 AUGUST 2024 పరీక్ష అనంతరం చేయవలసిన పని
SAMP-1 పరీక్షలను నిర్వహించిన తర్వాత OMR లను జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించుటకు ముందుగా క్రింది సూచనలను పాటించాలి.
తరగతిగది ఉపాధ్యాయులు చేయవలసిన పని:
జవాబులు రాసిన ప్రశ్నాపత్రాలను తీసుకొని వాటిని SCERT-AP వారు ఇచ్చిన Key ప్రకారం మూల్యాంకనము చేసి మార్కులను మీ రిజిస్టర్ నందు నమోదు చేయడం మరియు cse website నందు అప్లోడ్ చేయాలి.
OMR numer tile ໖ OMR QR code scan . Students Attandance App á Capture OMR
విద్యార్ధుల నుండి తీసుకున్న OMR లను పరిశీలించి వారి యొక్క పేరు, చైల్డ్ ID మరియు తరగతి ఉన్నది లేనిది పరిశీలించి, విద్యార్థి జవాబును గుర్తించని అన్ని ప్రశ్నలకు E ఆప్షన్ ను మీరు స్వయంగా బబుల్ చేయాలి.
ఫస్ట్ లాంగ్వేజ్ గా కాంపోజిట్ తెలుగు, ఉర్దూ లేక హిందీ, అట్లే సెకండ్ లాంగ్వేజ్ స్పెషల్ తెలుగు తీసుకొన్న విద్యార్ధులు
OMR లో గుర్తించవలసిన అవసరం లేదు, కానీ మిగిలిన సబ్జెక్టులకు OMR నందు జవాబులను బబుల్ చేయవలసినదే.. ఈ విదముగా జవాబు రాయవలసిన అవసరం లేని సబ్జెక్టుల యందు మరియు విద్యార్థి ఆబ్సెంట్
అయిన సబ్జెక్టు యందు ఆప్షన్ E ను బబుల్ చేయవలసిన అవసరం లేదు
పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు చేయవలసిన పని
కనీసం ఒక్క పరీక్షకు హాజరైన అందరూ విద్యార్ధుల యొక్క OMR లను మాత్రమే తరగతి వారీగా క్రమముగా పేర్చ ఆ వివరాలను క్రింది Annexure-1 లో పూరించి ఒక కాపీని OMR లతోపాటు కవర్లో ఉండాలి.
ఆ కవరును 06.09.2024 తేదీ సాయంత్రంలోగా మండల విద్యాశాఖ అధికారి గారికి తప్పక సమర్పించాలి.
మిగిలిన ఆబ్సెంట్ అయిన విద్యార్థుల యొక్క OMR లను లేక బఫర్ OMR లను పాఠశాలలోనే ఉండాలి.
పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి సేకరించిన జవాబు రాసిన ప్రశ్నపత్రం లను మూల్యాంకనము చేసి, మార్కులను రిజిస్టర్ నందు మరియు ఆన్లైన్ నందు అప్లోడ్ చేయి నట్లుగా పర్యవేక్షించాలి.
మండల విద్యాశాఖ అధికారి చేయవలసిన పని
• మండలంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల నుండి జవాబు రాయబడిన OMR లను పాఠశాల నుండి 06.09.2024 తేదీ సికరించి మండల Abstract ను తయారు చేయాలి.
09.09.2024 తేదీ మొత్తం OMR కవరులను Abstract తో సహా DCEB, Nellore కార్యాలయానికి సమర్పించాలి
DCEB కార్యదర్శి చేయవలసిన పని
జిల్లాలోని అన్ని మండలాల నుండి 09.09.2024 తేదీ OMR లను తీసుకొని District Abstract తయారు చేయాలి.
మొత్తం OMR లను SCERT-AP వారు ఏర్పాటుచేసిన స్కానింగ్ ఏజెంట్ సంస్థకు 09.09.2023 తేదీ Annexure-2 మరియు District Abstract లతో సహా సమర్పించాలి.
Download OMR Packing Instructions
0 comments:
Post a Comment