ఈ రోజు కమిషనర్ గారి వీడియో కాన్ఫరెన్స్ తెలియజేసిన ఈ క్రింది విషయాలు
1. మండలంలోని ప్రతి ఉపాధ్యాయుడు ఫేషియల్ అటెండెన్స్ ఇన్ టైం మరియు అవుట్ టైం కరెక్ట్ గా ఉండాలి.
2. స్టూడెంట్ అటెండెన్స్ ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు వెయ్యాలి.
3. MEO, s ప్రతిరోజు మండలంలోని ఒక పాఠశాలను విజిట్ చేయాలి.
4. FACIAL ATTENDANCE వెయ్యని వాళ్ళ లిస్టు ని పంపించండి.
5. సెలవు పెట్టే వాళ్ళు కచ్చితంగా యాప్ లో అప్లై చేయాలి.
6. మీ పాఠశాల యందు DROUP OUTS విద్యార్థులు ఉంటే వారి వివరాలు పంపించండి.
7. యు డైస్ ఈనెల 30 తారీఖు లోపు పూర్తి చేయాలి.
8. సెల్ఫ్ ASSESSMENT మోడల్ పేపర్-1 పేపర్ CORRECTION పూర్తిచేసి ఆన్లైన్లో రికార్డ్ చేయండి.
9. ప్రతిరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా TMF HM INSPECTION FORM సబ్మిట్ చేయాలి.
10. పాఠశాలలోని విద్యార్థులందరూ MDM నీ తినే విధంగా చూడాలి.
11. స్వర్ణాంధ్ర@2047 కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల యందు 24, 25 తారీకులలో ఈ టాపిక్ మీద ఎస్సే రైటింగ్, డిబేట్ నిర్వహించి స్కూల్ లెవెల్
విజేతలను ప్రధమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులను మండల స్థాయి కి ఈనెల 27, 29 తేదీలలో నిర్వహింపబడును.
0 comments:
Post a Comment