బీమా నిర్దేశాలయము సాధారణ విభాగము నిధి పోర్టల్ పాలసీదారులకు సత్వర సేవలు అందజేయుట పర్యవేక్షకులు మరియు పొరుగు సేవల సిబ్బందికి తగు సూచనలు మరియు ఆదేశములు జారీ చేయుట – గురించి
నిర్దేశము : ఈ కార్యాలయ మెమో నెం॥2510728/ సాధారణ/2024-25, తేది: 30-07-2024 మరియు తేది : 02-08-2024.
<<>>
పై విషయమును మరియు నిర్దేశమును పురస్కరించుకొని సంయుక్త/ఉప/సహాయ సంచాలకులు, ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయముల వారికి తెలియజేయునది ఏమనగా, నిధి పోర్టల్ డాష్ బోర్డ్ నందు "pendency" పరిశీలించిన మీదట, పాలసీదారులకు సత్వర మరియు మెరుగైన సేవలు సకాలములో అందజేయు నిమిత్తమై ఈ క్రింద పేర్కొన్న సూచనలు జారీ చేయడమైనది
i. పర్యవేక్షకులకు(Superintendents) ఇకమీదట మేకర్(Maker) మరియు చెక్కర్ (Checker) బాధ్యతలను నిర్వహించుటకై ఆదేశిస్తూ, వారి వారి కార్యాలయములో ఉన్న pendency ని దృష్టిలో ఉంచుకొని, F.I.F.O. (First in First Out) ను విధిగా పాటిస్తూ, ఫిజికల్ ఫైల్ (Physical File) లో ఉన్న పాలసీదారుల వివరముల ఆధారముగా, నిధి పోర్టల్ లో ఉన్న ఎలక్ట్రానిక్ డేటాతో సరిపోల్చి పెండింగ్ లో ఉన్న అన్ని Claim Applications మరియు Loan Applications అమలులో ఉన్న అన్ని నియమ నిబంధనలను పాటిస్తూ సత్వరమే disposal కొరకై తగు చర్యలు గైకొనవలసి ఉంటుంది దీనికి గాను, సహాయ సంచాలకులు (కంప్యూటర్స్), బీమా నిర్దేశాలయము, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, మంగళగిరి, అమరావతివారు నిధి పోర్టల్ నందు తగు సదుపాయము ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదేవిధముగా అందరు బీమా అధికారులు అట్టి ప్రాప్తికి Office Order జారీ చేయవలసి ఉంటుంది]
ii. Out sourcing Man power staff 5 ລ້໐໖, Office Order సిబ్బంది (మేకర్) తో పాటుగా, పాలసీదారులకు సత్వర పనుల నిర్వహణకై ఈ క్రింద పేర్కొన్న విధముగా ఒక నిర్దిష్టమైన రిజిస్టర్ నిర్వహిస్తూ F.I.F.O. (First in First Out) ను విధిగా పాటిస్తూ, ఫిజికల్ ఫైల్(Physical File) లో ఉన్న పాలసీదారుల వివరముల ఆధారముగా, నిధి పోర్టల్ లో ఉన్న ఎలక్ట్రానిక్ డేటాతో సరిపోల్చి Claim Applications 2 Loan Applications నియమ నిబంధనలను పాటిసూ వీధి పోర్టల్ నందు ప్రాసెస్ చేసి సదరు "రిజిస్టర్" నందు రోజు వారిగా నమోదు , 2 (Physical File) 5 2 Maker (SA/JA), Checker (Superintendent) ద్వారా అధికారి వారి ధ్రువీకరణ కై విధిగా సమర్పించవలసి ఉంటుంది.
0 comments:
Post a Comment