AP TET Hall Tickets 2024: Ap tet hall ticket download 2024 pdf download ap tet hall ticket download 2024 https //aptet.apcfss.in 2024 AP TET results 2024 AP TET Notification 2024 PDF download Ap tet hall ticket download 2024 release date
Join Our Free Social Media Job Notifications Free Alerts Groups:
Join Our Telegram Job Notifications Channel Click Here
Join Our Whatsapp Job Notifications Channel Click Here
AP TET Hall Tickets 2024
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జులై-2024) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.
ఈరోజు హాల్ టికెట్లు విడుదల చేశారు డౌన్లోడ్ చేసుకోండి
AP TET 2024 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసే విధానం:
- Candidate ID నమోదు చేయాలి
- పుట్టిన తేదీ నమోదు చేయాలి
- వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి
- తరువాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి
ఇప్పుడు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి
0 comments:
Post a Comment