AP School Complex Meetings September 2024 Schedule

School Complex Agenda September 2024 School complex meeting 2024 September School complex meeting September 2024 CRC meeting for teachers School complex meeting September 2024

The AP School Complex Meetings for September 2024 are scheduled for the **17th and 18th**¹. Here’s a brief overview of the agenda and schedule:



Join Our Free Social Media Educational Free Alerts Groups:

Join Our Telegram Andhra Teachers Channel Click Here

Join Our Whatsapp Andhra Teachers Channel Click Here

### **Agenda:**

1. **Introduction and Welcome**

   - Opening remarks by the School Complex Head.

   - Overview of the meeting objectives.

2. **Professional Development Sessions**

   - **Pedagogy Training:** New teaching methods and strategies.

   - **TLM Preparation:** Techniques for creating effective Teaching Learning Materials.

   - **Evaluation Methods:** Introduction to new evaluation methods and promotion regulations.

3. **Sharing Best Practices**

   - Teachers from different schools share successful strategies and resources.

4. **In-Service Training**

   - Focused training on new programs and initiatives by the education department.

5. **Inspection and Support**

   - Guidance and support from cluster school headmasters.

6. **Feedback and Discussion**

   - Open floor for feedback and discussion on the sessions.

### **Schedule:**

- **Day 1 (26th September):**

  - **9:00 AM - 10:00 AM:** Registration and Welcome

  - **10:00 AM - 1:00 PM:** Professional Development Sessions

  - **1:00 PM - 2:00 PM:** Lunch Break

  - **2:00 PM - 4:00 PM:** Sharing Best Practices and In-Service Training

- **Day 2 (27th September):**

  - **9:00 AM - 12:00 PM:** Continued Professional Development and Training

  - **12:00 PM - 1:00 PM:** Lunch Break

  - **1:00 PM - 3:00 PM:** Inspection and Support Sessions

  - **3:00 PM - 4:00 PM:** Feedback and Discussion

These meetings are designed to enhance the professional quality of teachers and ensure effective functioning and coordination among school cluster

సెప్టెంబర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలపై గౌరవ ఎస్ పి డి సమగ్ర శిక్షా ఆంధ్రప్రదేశ్ వారి వెబెక్స్ మీటింగ్*ముఖ్యాంశాలు 

1.ఉప విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు,మండల విద్యాశాఖాధికారి 1 &2 లు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీ ఆర్ ఎం టి లు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు సందర్శించి ఇవ్వబడిన గూగుల్ విజిట్ ఫాం పూర్తి చేయవలెను 

2. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు అజెండా ప్రకారం జరిగేలా మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.

3. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతి స్కూల్ కాంప్లెక్స్ (ప్రైమరీ లేదా సబ్జెక్ట్) కు నలుగురు రిసోర్స్ పర్సన్ లను నియమించి మూడు రోజుల ముందుగా అజెండా ను రిసోర్స్ పర్సన్ లతో చర్చించి వారికి అజెండా ఐటెమ్స్ విభజించి బాగా ప్రిపేర్ అయి స్కూల్ కాంప్లెక్స్ సక్సెస్ ఫుల్ గా జరిగేలా ఏర్పాట్లు చేయవలెను. 

4. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేసుకునే సంసిద్ధత పైనే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల విజయం ఆధారపడి ఉంటుంది.

5. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమం ఇప్పటి వరకు జరిగిన విధానం చర్చించి మిగిలిన రోజులలో జరగవలసిన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం పై చర్చించాలి.

6. TaRL Baseline Test గ్రేడ్ లను అకడమిక్ మానిటరింగ్ యాప్ లో అప్లోడ్ చేయాలి.

7. ప్రైమరీ మరియు సబ్జెక్ట్ కాంప్లెక్స్ లకు 100% ఉపాధ్యాయులు హాజరు అయ్యేలా మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు సీ ఆర్ ఎం టి లు చర్యలు తీసుకోవాలి.

8. మండల విద్యాశాఖాధికారులు స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణపై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , రిసోర్స్ పర్సన్ లు మరియు సీ ఆర్ ఎం టి లకు గూగుల్ మీట్ నిర్వహించి తగు ఏర్పాట్లు చేయవలెను.

9. మండల విద్యాశాఖాధికారులు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సీ ఆర్ ఎం టి లు టీచ్ టూల్ అబ్జర్వేషన్స్ జరుగుతున్న తీరు పై చర్చించాలి.

10. టీచర్స్ రిసోర్స్ బుక్, లెసన్ ప్లాన్ తయారీ, స్విఫ్ట్ చాట్ యాప్,AP teachers bot మొదలగు విషయాలపై చర్చ జరగాలి.

Primary AP School Complex Meetings September 2024 Schedule

Subject AP School Complex Meetings September 2024 Schedule

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top