Unified Pension Scheme Approved By PM Modi-Led Cabinet; Check Salient Features
Unified Pension Scheme: Prime Minister Narendra Modi-led Cabinet has on Saturday approved the Unified Pension Scheme for government employees. The decision was announced by Railway Minister Ashwini Vaishnaw in a press briefing. Vaishnaw said that the new Unified Pension Scheme will benefit 23 lakh central government employees.
The state governments will also be given the option to opt for the Unified Pension Scheme. If state governments opt for UPS, then the number of beneficiaries will be around 90 lakh. According to the government the expenditure for arrears will be Rs 800 crore. The annual cost increase will be around Rs 6,250 crore in the first year.
The scheme will be effective from April 1, 2025. Central government employees will be given the option of choosing between National Pension Scheme (NPS) and UPS. Existing central government NPS subscribers will also be given the option to switch to UPS.
Unified Pension Scheme: Top Things To
Know Some of the salient features of the scheme are:
Assured Pension: 50% of the average basic pay drawn over the last 12 months prior to superannuation for a minimum qualifying service of 25 years
Proportionate for lesser service up to a minimum of 10 years of service
Assured Family Pension @60% of pension of the employee immediately before her/his demise
Assured Minimum Pension @10000 per month on superannuation after minimum 10 years of service
Inflation Indexation: On assured pension, on assured family pension and assured minimum pension Dearness relief based on All India Consumer Price Index for Industrial Workers (AICPI-W) as in case of serving employees
Lump-sum payment at superannuation in addition to gratuity 1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service
This payment will not reduce the quantum of assured pension
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అత్యంత వివాదాస్ప దమైన భాగస్వామ్య పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయిం చింది,. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావా లంటే 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేష నల్ పెన్షన్ సిస్టంలో (ఎన్పీఎస్) చేరిన 23 లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించనుంది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీ సులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. ఎన్పీఎస్లో ఉద్యోగి జమచేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తోంది. అంతకు ముందు చందాతో సంబంధం లేకుండా వేత నంలో 50శాతం వరకూ పెన్షన్ వచ్చేది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశ మైన కేంద్ర క్యాబినెట్ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఎన్పీఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి
మారవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2025 ఏప్రిల్ 1 నుంచి) యూపీఎస్ అమల్లోకి వస్తుంది. 1 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగు లకు యూపీఎస్ ప్రయోజనం చేకూరుతుందని, రాష్ట్ర ప్రభు త్వాలూ ఇందులో చేరాలని భావిస్తే 90 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి తెలిపారు.
ఇతర ప్రయోజనాలు
• ద్రవ్యోల్బణ సూచీ లెక్క ఇదీ.. గ్యారంటీ పెన్షన్, గ్యారంటీ కుటుంబ పెన్షన్, గ్యారంటీ కనీస పెన్షను కరవు పరిహారాన్ని (డియనెస్ రిలీఫ్- డీఆర్) పారిశ్రామిక కార్మికులకు వర్తింపజేసే అఖిల భారత వినియోగ ధరల సూచీ (ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా నిర్ద యిస్తారు.
• 10వ వంతు: గ్రాట్యుటీకి అదనంగా పదవీ విరమణ చేసిన రోజున ఏక మొత్తం చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది నెల వేతన మొత్తంలో (వేతనం - డీఏ) 10వ వంతును లెక్కగట్టి చెల్లి స్తారు. దీనికి ప్రతి 6 నెలల సర్వీసును ఒక యూనిట్ గా పరిగణనలోకి తీసు కుంటారు. ఈ చెల్లింపునకు, పెన్షన్కు ఎటువంటి సంబంధం లేదు. దీనివల్ల పెన్షన్ తగ్గదు.
కొత్తగా భారం పడదు
• ఉద్యోగులు కొత్తగా తీసుకొస్తున్న యూపీఎస్ ను ఎంచుకుంటే అదనపు భారం పడదు. ప్రస్తుతమున్న 10 శాతం చందానే చెల్లించాల్సి ఉంటుంది.
• ప్రభుత్వ వాటా 14.5 శాతం నుంచి 18శాతానికి పెరుగుతుంది.
• ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి యూపీఎస్ బకాయిలను చెల్లించడానికి రూ.800 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. తన వాటా పెంపు ద్వారా ప్రభుత్వం ఆదనంగా రూ.6,250 కోట్లను భరించాల్సి ఉంటుంది. • రాష్ట ప్రభుత్వాలు ఇందులో చేరితే అదనపు భారాన్ని అవే భరించాల్సి ఉంటుంది.
సోమనాథన్ సిఫార్సులతోనే..
భాగస్వామ్య పెన్షన్ విధానంపై ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో గతేడాది కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా నియమితులైన టీవీ సోమనాథన్ నేతృత్వంలో కమిటీని ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. ఎన్పీ ఎస్లో చేయాల్సిన మార్పులపై సమీక్ష జరిపి సిఫార్సులు చేయాల్సిందిగా సూచిం చింది. మరోవైపు బాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో భాగస్వామ్య పెన్షన్ విధానాన్ని ఎత్తేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యయనం జరిసిన సోమనాథన్ కమిటీ పలు సిఫార్సులు చేసింది.
• యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్) 2025 ఏప్రిల్ 1 నుంచి ఆమ ల్లోకి రానుందని టీవీ సోమనాథన్ తెలిపారు. ఇది ఇప్పటికే పదవీ విరమణ చేసిన, 2025 మార్చి 31వ తేదీ నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యో గులకు వర్తిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి బకాయిలతో సహా చెల్లిస్తామని వివరించారు.
• ప్రస్తుతం ఎన్పీఎస్ సైనిక రంగంలోని ఉద్యోగులకు మినహా అందరికీ అమలవుతోంది. దీనిని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
ఏకీకృత పెన్షన్ పథకం: తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు:
పథకం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు:
* హామీ ఇవ్వ బడిన పెన్షన్: 25 సంవత్సరాల కనీస అర్హత సేవ కోసం సూపర్ యాన్యుయేషన్‌కు ముందు గత 12 నెలలలో తీసుకున్న సగటు ప్రాథమిక వేతనంలో 50%
* కనీసం 10 సంవత్సరాల సేవ వరకు తక్కువ సేవకు అనుపాతంలో ఉంటుంది
* ఆమె/అతని మరణానికి ముందు ఉద్యోగి యొక్క పెన్షన్‌లో @60% హామీ కుటుంబ పెన్షన్
* కనీసం 10 సంవత్సరాల సర్వీసు తర్వాత సూపర్ యాన్యుయేషన్‌పై నెలకు కనీస పెన్షన్ @10,000 హామీ ఇవ్వ బడుతుంది
* ద్రవ్యోల్బణం సూచిక: హామీ ఇవ్వబడిన పెన్షన్‌పై, హామీ ఇవ్వ బడిన కుటుంబ పెన్షన్ మరియు హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్‌పై సేవ చేస్తున్న ఉద్యోగుల విషయంలో పారిశ్రామిక కార్మికులకు (AICPI-W) అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా డియర్‌నెస్ రిలీఫ్
* గ్రాట్యుటీతో పాటు సూపర్‌యాన్యుయేషన్‌లో ఒకేసారి చెల్లింపు
పూర్తయిన ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు విరమణ తేదీ నాటికి నెలవారీ పారితోషికంలో 1/10వ వంతు (పే + డీఏ)
* ఈ చెల్లింపు హామీ ఇవ్వబడిన పెన్షన్ పరిమాణాన్ని తగ్గించదు
* "ఈరోజు కేంద్ర మంత్రివర్గం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)కి ఆమోదం తెలిపింది... 50 శాతం హామీ ఉన్న పెన్షన్ పథకం యొక్క మొదటి మూల స్తంభం... రెండవ స్తంభం భరోసా కుటుంబ పెన్షన్... యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ద్వారా దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని... ఉద్యోగులు ఎన్‌పిఎస్ మరియు యుపిఎస్‌ల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని వైష్ణవ్ చెప్పారు.
నిర్ణయాన్ని ప్రకటిస్తూ, కొత్త పెన్షన్ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఆందోళన కలిగించే అంశంగా ఉన్నాయని, వారు కొన్ని సవరణలకు పిలుపునిచ్చారని వైష్ణవ్ అన్నారు. ఈ డిమాండ్లకు ప్రతిస్పందనగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్యను పరిష్కరించడానికి క్యాబినెట్
Difference Between OPS-CPS-UPS
x
0 comments:
Post a Comment