Andhra Pradesh Commissioner of Health & Family Welfare has released a notification inviting eligible female candidates to apply for admission into the Multipurpose Health Workers (Female) Training Course for the academic year 2024-25 Here are the key details:
MPHW ( F) Multipurpose Health Workers (Female) Training Course for the academic year 2024-25
1. Availability of Applications:
- Applications for admissions into the MPHW(F) Training Course are available from 2nd August 2024
2. Important Dates:
- Last date for Registration fee and submission of applications: 30th September 2024
- Publication of Selection List by the DM&HOs: 15th October 2024
- Commencement of Classes: 21st October 2024
3. Eligible Institutes:
- The eligible institutes for MPHWIE/ANM Course admissions are listed in the Annexure on the Andhra Pradesh Nursing and Midwifery Council website
కోర్సు వివరాలు:
* మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (మహిళలు) ట్రైనింగ్ కోర్స్
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
మొత్తం సీట్లు: 2,330.
అర్హత: ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు నమూనాను పూరించి, ధ్రువపత్రాల నకళ్లను సంబంధిత జిల్లా కేంద్రాల్లోని డీఎంహెచ్ల్వో కార్యాలయాల్లో వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.
ముఖ్య తేదీలు...
* రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024.
* ఎంపిక జాబితా విడుదల: 15-10-2024
* తరగతుల ప్రారంభం: 21-10-2024.
ముఖ్యాంశాలు:
* ఆంధ్రప్రదేశ్లో 58 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎంపీహెచ్డబ్ల్యూ (మహిళలు) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
* ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
MPHW ( Female) Nurse Course Notification 2024-25 Notification
0 comments:
Post a Comment