గుడ్ న్యూస్.. ఇకనుంచి ఫోన్‌పే, గూగుల్‌పేలో కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు
వినియోగదారులకు గుడ్ న్యూస్.. కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించాయి. ఈ రెండు భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్‌బీఐ ఆదేశాల మేరకు గతంలో రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు ఈ మేరకు నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇవి భారత్ బిల్‌పే లిమిటెడ్‌లో చేరడంతో ఈ వెసులుబాటు కలిగింది.
0 comments:
Post a Comment