ఈరోజు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్ తో మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు

ఈరోజు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్ తో మీటింగ్ జరిగింది. 



ఈ సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయం జరిగింది

1. ఉపాధ్యాయుల పని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉన్నందున ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే సర్దుబాటు కు చర్యలు తీసుకుంటారు. 

2. మండల స్థాయిలో ఎంఈఓ పరిధిలోనే జరుగుతుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి డివిజన్ స్థాయికి వెళతారు. 

3. ఏ మేనేజ్మెంట్ కి ఆ మేనేజ్మెంట్ లోనే సర్దుబాటు జరుగుద్ది. అప్పటికి మిగిలితే ఇంట్రా మేనేజ్మెంట్ లో జరుగుతాది.

4. మైనారిటీ భాషలు కు సంబంధించి మినహాయింపు ఉంటుంది. 

5.70% PHC లకు మిరహాయింపు ఉంటుంది. 

7. సీనియర్ ఉపాధ్యాయునికి అంగీకారం ఉంటే అతనికి అవకాశం ఉంటుంది.

8. 2025 మే 31 లోపు రిటైర్ అయ్యే ఉపాధ్యాయుల పాఠశాలకు మినహాయింపు ఉంటుంది.

9. గ్రీవెన్స్ కు అవకాశం ఉంటుంది. 

10. వర్క్ అడ్జస్ట్మెంట్ మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. 

11. మిగులు ఉపాధ్యాయులను తరువాత కాలంలో అవసరాన్ని బట్టి అదే మండలంలో సర్దుబాటు చేయవచ్చు.

తుది ఉత్తర్వులు వచ్చేవరకు వేచి ఉండండి....

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top