ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అర్జడీలకు, డీఈఓ లకు, మరియు ఎంఈఓ లకు నిర్వహించిన వెబ్ ఎక్స్ నందలి ముఖ్య విషయాలు

ఈరోజు గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అర్జడీలకు, డీఈఓ లకు, మరియు ఎంఈఓ లకు నిర్వహించిన వెబ్ ఎక్స్ నందలి ముఖ్య విషయాలు.

Work Adjustment Of Subject Teachers (SAs)/SGTs

1. Guidelines for Drafting Surplus Teachers:

Junior Most teacher in the school shall be taken as Surplus teacher.

First preference will be given to schools with no Subject Teacher or SGT available.

Exclude any surplus teachers who are set to retire on or before April 30, 2025, from the adjustment process.

Ensure that no 100% individuals with visual impairments (blindness) requiring work adjustments are assigned.

2. Criteria for preparation of seniority list of Surplus Teachers:

Cadre seniority of surplus teachers in inter management.

If cadre seniority ties, the DOB will be considered.

3. Ensuring Subject Teachers Availability:

Subject teachers should be available in all High Schools after the completion of the work adjustment exercise.

Phase-I:

Intra Management with in Mandal

Same subject within Mandal

• Inter subject within Mandal

• SGTs qualified with in Mandal

Phase-II:

First preference within Management, within Division, if still surplus have go for intra management.

Same subject with in Division

Inter subject with in Division

• SGTs qualified within Division

Way forward in work adjustment module


The work Adjustment module is designed based on the data available in Teacher Information System (TIS) portal.

Some data discrepancies were identified during the review of the Work Adjustment module conducted with certain field functionaries.

This will be happened due to not updating following data points in Teacher Information System (TIS) portal by Teachers.

1.Date of birth

2.Date of joining in the present school

3. Date of joining in the present cadre of post

4. Date of appointment

5. Optional subjects in graduate level

6. Optional subject in PG level

7. Methodologies in B.Ed level

8. Present designation.

DEOs should ensure that all MTS Teachers should be registered in schools which they were allocated in TIS portal.

In this regard, the District Educational Officers to ensure that all the teachers must cross check and update their individual profiles in Teacher Information System (TIS) portal.

Mean time, the above fields updation will be provided in Facial Recognition App for immediate data updation for seamless process.

The DEOs should prioritize this task and must monitor personally.


1)UDISE+

* యుడైస్ నందలి గ్యాప్స్ ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి. 

* తరగతిలో ఉన్న విద్యార్థుల అందరి పేర్లు UDISE+ నందు ఆన్లైన్ తప్పనిసరిగా చేయాలి 

* వచ్చేవారం నుండి గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు మరియు మినిస్టర్ గారు పాఠశాలలను సందర్శించే అవకాశం ఉన్నది.

* వారు యుడైస్ రోల్ గురించి పరిశీలించే అవకాశం కలదు.

2) Work Adjustments

* Udise+ నందు గల రోల్ ఆధారం చేసుకొని పాఠశాలల యందు మిగులు ఉపాధ్యాయులను ఆన్లైన్ విధానంలో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయుటకు మార్గదర్శకాలు తయారు చేయుచున్నారు.

* వచ్చేవారం దీనికి సంబంధించిన విధివిధానాలు, ఆన్లైన్ మాడ్యూల్,  షెడ్యూల్ మొదలగునవి విడుదల అగును.

4)SMC Elcetions

* ప్రభుత్వం వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాల యందు SMC ఎన్నికలు సజావుగా నిర్వహించేటట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలెను. 

* *SMC ఎలక్షన్ ముగిసే వరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయరాదు*

3) EIS (TIS)

* ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చెక్ చేసుకుని అందులో ముఖ్యంగా

1)పుట్టినరోజు వివరములు 

2)ప్రస్తుత పాఠశాలలో జాయిన్ అయిన తేదీ 

3)ప్రస్తుత క్యాడర్లో జాయిన్ అయిన తేదీ 

4)ఉద్యోగంలో అపాయింట్ అయిన తేదీ 

5)గ్రాడ్యుయేషన్ లెవెల్ లో సబ్జెక్టులు 

6)పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సబ్జెక్టులు 

7)బీఈడీ లో మెథడాలజీలు 

8)ప్రస్తుత క్యాడర్ 

మొదలగు అన్ని వివరములు ఈరోజు సాయంత్రం లోపల తప్పులు లేకుండా పూర్తి చేసుకోవలెను. 

ఎడిట్ ఆప్షన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేయబడును

 5)Academic Calendar

* ప్రభుత్వం వారి ద్వారా ముద్రించిన అకాడమీ క్యాలెండర్లు వచ్చేవారు ప్రతి పాఠశాలకు సరఫరా చేయబడును.

 6) Teachers Lesson plans

* తరగతి గది నందు బోధించు ఉపాధ్యాయుని వద్ద ఆ రోజు, ఆ  పాఠ్యాంశానికి సంబంధించిన లెసన్ ప్లాన్ తప్పనిసరిగా  తన వద్ద ఉంచుకొని బోధన సాగించవలెను.

* ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన సహోపాధ్యాయులు లెసన్ ప్లాన్స్ ను రాస్తున్నారా? లేదా? తరగతికి బోధనలో ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయంపై  శ్రద్ధ వహించవలెను.

 విద్యార్థులు ఉన్న వాటిని గుర్తించి అందు విద్యార్థులను పెంచే విధంగా కృషి చేయవలెను, ఒకవేళ విద్యార్థులు పెరిగే అవకాశం లేకపోతే వాటిపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వం వారికి నివేదిక సమర్పించబడును.

*Facial Attendance:

* అందరూ ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఫేషియల్ అటెండెన్స్ తప్పక క్యాప్చర్ చేయవలెను

Download Meeting Main Points

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top