SIIKSHA SAPTAH -Day 6 27/072024 చెప్పటాల్సిన కార్యక్రమాలు

SIIKSHA SAPTAH  -Day 6  27/072024



1 INTRODUCTION

MISSION LIFE DAY కోసం ECOCLUBS ప్రచారం.

 NEP 2020- వయసుకు తగిన కార్యకలాపాలలో విద్యార్థులను నిమగ్నం చేయడం.

- JULY 28 ప్రపంచ పర్యావరణ పరిరక్షణ  కోసం 

- PM సూచన మేరకు 27/07/2024 న ప్లాంటేషన్ డ్రైవ్

   2 TARGET

-  Plant4mother PM చొరవ కింద ప్లాంటేషన్ డ్రైవ్ 

       5 కోట్ల ప్లాంటేషన్ లక్ష్యం 

- ప్రతి పాఠశాలలో ఇంటి వద్ద కనీసం 35 మొక్కలు నాటాలి

- పాఠశాలలో మిషన్ లైఫ్ కోసం లక్ష  ECO CLUBS ఏర్పాటు.

- విద్యార్థులు మరియు తల్లి సహకారంతో మొక్కలు నాటుట

-   ప్లాకార్డ్ ల ( with student name &mother name) 

ప్రదర్శన.

- మొక్కలను పెంపొందించుటకు రక్షణగా ఎకో క్లబ్ యాజమాన్యంకు   మరియు HM కు ప్రధాన  బాధ్యత 

- జియో ట్రాక్ చిత్రాలు గూగుల్ ట్రాకర్ లో  DoSEL తో భాగస్వామ్యం చేస్తాయి.

3    CAMPAIGN

 - #plant4mother మరియు # ఎకపెడిమొమ్ అనే హ్యాష్ టాగ్ లను ఉపయోగించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.

తి తరగతి నుండి 5 మంది విద్యార్థులు

- ECO PRESIDENT గా విద్యార్థి ఎన్నిక

- SMC వారిని ప్రోత్సహించాలి.

- ECO CLUBS రాజ్యాంగ ముసాయిదా ద్వారా అధికారించబడతాయి.

- నెలకు ఒకసారి ECO CLUB సమావేశాలు 

- సమావేశానికి ముందే అజెండా ఏర్పాటు

- *ECO CLUB* *Incharge Projects,Events,Records* అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించాలి.


 Meri Life Registration Link

శిక్షా సప్తాహ్ లో భాగంగా పై లింక్ ద్వారా ఈ రోజు ప్రతి స్కూల్ ప్రధానోపాధ్యాయులు తమ స్కూల్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

https://greenschoolsprogramme.org/audit/24/register


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top