Subha Dhin Bhojanam | Tidhi Bhojanam Photes Upload Process in IMMS App

శుబ్ దిన్ భోజన్ వివరములు వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసిన తరువాత దాతలు నిర్ణయించిన తేది ప్రకారము భోజనములు అయిన వెంటనే తయారు చేసిన పదార్దములు మరియు దాతలు వడ్డించుచున్న ఫోటోలను IMMS app నందు చేయవలసిన ప్రక్రియ పై వీడియో నందు చూపబడినది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే శుబ్ దిన్ భోజన్ (తిధి భోజన్) వివరములు విజయవంతముగా పూర్తి చేయబడుతుంది.

IMMS App నందు అప్లోడ్ చేస్తే పూర్తి విధానం వీడియో:

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top