IAS Transfers in AP | ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

 ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

    సీహెచ్‌ శ్రీదత్‌: మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ (మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అదనపు బాధ్యతలు 


    ఎం.వి.శేషగిరి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌  రేఖారాణి: హ్యాండ్‌లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్‌ 

    మల్లికార్జున: బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ (బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు)

    చేవూరి హరికిరణ్‌ : ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ 

    ప్రసన్న వెంకటేశ్‌: సాంఘిక, సంక్షేమశాఖ కార్యదర్శి

    శ్రీకేష్‌ బాలాజీరావు: భూ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్‌

    గిరీశ్‌ షా: పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ

    నారపురెడ్డి మౌర్య: తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌

    దినేష్‌ కుమార్‌: గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌

    ఎం.వేణుగోపాల్‌రెడ్డి: మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌

    నిషాంత్‌ కుమార్‌: ఎక్సైజ్‌ శాఖ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌

    సూరజ్‌ ధనుంజయ్‌: పల్నాడు జేసీ

    జి.సి.కిషోర్‌ కుమార్‌: క్లీన్‌ కృష్ణా, గోదావరి కెనాల్‌ మిషన్‌ ఎండీ

    రామసుందర్‌రెడ్డి: ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌

    కీర్తి చేకూరి: ట్రాన్స్‌ కో జాయింట్‌ ఎండీ

    విజయ సునీత: వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌

    సంపత్‌ కుమార్‌: విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌

    ధ్యానచంద్ర: విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌

    కేతన్‌ గార్గ్‌:  రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌

    అమిలినేని భార్గవతేజ: గుంటూరు జిల్లా జేసీ

    హిమాన్షు కోహ్లీ:  తూర్పుగోదావరి జేసీ

    నిశాంతి : కోనసీమ జిల్లా జేసీ

    గోవిందరావు : కాకినాడ జిల్లా జేసీ

    ఎన్‌. తేజ్‌ భరత్‌ :  కడప మున్సిపల్‌ కమిషనర్‌

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top