HDFC Bank: హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25

ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యకు హెచ్ఎఫ్సీ బ్యాంకు 'పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్' పేరుతో ఆర్థిక చేయూత నందిస్తోంది. 1వ తరగతి నుంచి పీజీ వరకు విద్యనభ్యసించే పేద విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చే


సుకోవాలి.


ప్రోగ్రామ్ వివరాలు...

* హెచ్ఎఎపీసీ బ్యాంక్- 'పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్' ప్రోగ్రామ్ 2024-25.

అర్హత: 1 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు.

అందే ఉపకారవేతనం:

* 1 నుంచి 6వ తరగతి వరకు- రూ.15,000. 7 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు- రూ.18,000.

* జనరల్ డిగ్రీ కోర్సులకు- రూ.30,000. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు- రూ.50,000.

* జనరల్ పీజీ కోర్సులకు-రూ.35,000. ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు- రూ.75,000.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2024.

 Online Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top