శిక్షా సప్తహ్ 23/07/2024 కార్యక్రమం:FLN DAY 2
- ఆటలు మరియు కృత్యాలలో పిల్లలను నిమగ్నం చేయడం
- కథ చెప్పడంలో మెళకువలు
- బొమ్మలు ఆటల ద్వారా అభ్యసనం
- FLN కు సంబందించిన వీడియోస్ ప్రదర్శన
- FLN PLEDGE
- READING AND CULTURAL SESSIONS
- FLN MELA(DOMAINS PRESENTATION )
- పేరెంట్స్ ను మరియు కమ్యూనిటీ ని పాఠశాలకు కచ్చితంగా ఆహ్వానించడం మీటింగ్ ఫోటోలను మరి వీడియోలను మండల గ్రూప్ నందు షేర్ చేయడం.
- జిల్లా ఉప విద్యాశాఖాధికారులు డివిజనల్ స్థాయిలో, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు నియోజకవర్గ స్థాయిలో, మండల విద్యాశాఖాధికారులు మండల స్థాయిలో, పాఠశాల సముదాయ ప్రదానోపాధ్యాయులు కాంప్లెక్స్ స్థాయిలో 2 లేదా 3 పాఠశాలలో విధిగా ఈ కార్యక్రమాలకు హాజరై పొందుపరిచిన స్టేట్ ట్రాకర్ నందు ఫోటోలను, వీడియోలను అప్లోడ్ చేయవలెను.
0 comments:
Post a Comment