SEBI: సెబీలో 97 ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులు

ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)... వివిధ స్ట్రీమ్లలో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

* ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్): 97 పోస్టులు

Scheme: జనరల్- 62, లీగల్- 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 24, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్- 2, రిసెర్చ్- 2, అఫీషియల్ లాంగ్వేజ్- 2. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్ఎల్బీ/ పీజీ/ సీఏ/సీఎస్ఏ/ సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయో పరిమితి: 31/08/2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

జీతం: 35.44.500 నుండి.89.150.

ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), పేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: అర్రిజర్వ్ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ వారికి రూ.1000 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులకు రూ.100.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-06-2024.

ఫేజ్-1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 27-07-2024.

ఫేజ్-II ఆన్లైన్ పరీక్ష తేదీ: 31-08-2024.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ ఫేజ్-II పేపర్-2 పరీక్ష తేదీ: 14-09-2024.


Official Website

Apply Online

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top