SBI Clerk Results | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ తుది ఫలితాలు

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్ (క్లర్క్) తుది ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జూన్ 9వ తేదీన మెయిన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525; అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.


SBI Clerk Results

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top