Junior Engineer Posts : వ్యాలీ కార్పొరేషన్లో 64 జూనియర్ ఇంజనీర్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తులు..

 » మొత్తం పోస్టుల సంఖ్య: 64

» విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ అండ్‌ ఐ, కమ్యూనికేషన్, మైన్‌ సర్వేయర్‌.

» అర్హత: కనీసం 65 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

» వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400.

» వయసు: మైన్‌ సర్వేయర్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.07.2024.

» వెబ్‌సైట్‌: https://www.dvc.gov.in

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top