Javahar Navodaya Vidyalaya Samithi 2024-25 Leteral 11 Class Entry Results

దేశ వ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్బీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరం 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి నిర్వహించిన జేఎన్బీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలసుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ పరీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు

Get Results

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top