నూతనంగా ప్రభుత్వం రేపు ప్రమాణస్వీకారం చేసి కొలువుదీరబోతున్నారు. ఒకవైపు అమరావతిలో అభివృద్ధి పరుగులు తీయించడానికి రాజధాని పనులు కూడా సిఎస్ ఆధ్వర్యంలో చురుగ్గా చేపడుతున్నారు అలాగే పాఠశాలకు సరఫరా చేసి చిక్కిల విషయంలో కూడా కవర్ మారినట్టు తెలుస్తున్నది పాఠశాలకు సరిపడా చేసే చిక్కిల కవరు ఏవిధంగా ఉందా మీరే చూడండి...
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment