VSSC: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 99 అప్రెంటిస్ ఖాళీలు

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ ఎస్ సీ)... 2023-24 సంవత్సరానికి టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 50 ఖాళీలు

2. టెక్నీషియన్ అప్రెంటిస్: 49 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 99.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 30-04-2024 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు 28 ఏళ్లు, టెక్నీషియన్ అప్రెంటిసు 30 ఏళ్లు మించకూడదు.

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.8000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

సెలక్షన్ డ్రైవ్ తేదీ: 08.05.2024.

వేదిక: వీఎస్ఎస్సీ గెస్ట్ హౌస్, ఏటీఎఫ్ ఏరియా, వెలి, తిరువనంతపురం జిల్లా, కేరళ.


Official Website

Online Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top