ఉపాధ్యాయులందరికీ నమస్కారం మీరు ఏ పోలింగ్ స్టేషన్లో కేటాయించబడిందో టెస్ట్ మెసేజ్ రూపంలో ఎన్నికల అధికారులు కొన్ని జిల్లాల వారికి పంపించడం జరిగింది. దాని ఆధారంగా క్రింది నుండి లింకు ద్వారా మీ పోలింగ్ స్టేషన్ ని తెలుసుకోవచ్చు అలాగే ఆ పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు
ఈ లింక్ ద్వారా మన పోలింగ్ డ్యూటీ ఏరియా ఏదో తెలుసుకోవచ్చు
https://ceoaperolls.ap.gov.in/AP_Eroll_2023/Rolls
0 comments:
Post a Comment