India Post Office : బీటెక్‌, బీఎస్సీ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్‌.. ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌.. ఏడాదికి రూ. 25 లక్షల జీతం

India Post Payments Bank Recruitment 2024 : న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ (Information Technology Executive) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు ఢిల్లీ, ముంబై, చైన్నై కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. మే 24 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలు


India Post Office : బీటెక్‌, బీఎస్సీ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్‌.. ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌.. ఏడాదికి రూ. 25 లక్షల జీతం

మొత్తం ఖాళీలు - 54

ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టులు: 28

ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులు: 21

ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్)పోస్టులు : 05

ఇతర ముఖ్య సమాచారం :

అర్హత : బీఈ/ బీటెక్‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం : ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000.. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టుకు రూ.15,00,000.. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150.. మిగతా వారందరికీ రూ.750గా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ : అసెస్‌మెంట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : మే 24, 2024


Online Application

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top