APGLI Scheme ఫిర్యాదుల స్వీకరణ గడువు పొడిగింపు

బీమా నిర్దేశాలయము సాధారణ విభాగము ఫిర్యాదుల స్వీకరణ గడువు పొడిగింపు - గురించి.

నిర్దేశము :

1. రాష్ట్రాపాధ్యాయ సంఘం, ఆంధ్రప్రదేశ్ వారి లేఖ సంఖ్య: 44/STUAP/ 2024, 3໖: 21-03-2024.

2. ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్స్ APTF, విజయవాడ వారి

1): 13/2024, 38: 19-04-2024

ii) 205/aptf-1938/2024, : 22-04-2024.

3.PRTU AP  : 168/2024, : 25-04-2024.

4. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం APUS లేఖ తేది : 29-04-2024.

5. 28 U.O.Note. No.HODOADI(ESM)/23/2022-ADMN-III Computer No. 1834281 ໖: 03-05-2024.

పై విషయమును మరియు నిర్దేశమును పురస్కరించుకొని పైన తెలిపిన ఉపాధ్యాయుల సంఘముల వారికి తెలియజేయునది ఏమనగా, నిర్దేశముల ద్వారా తమరు కోరిన పాలసీదారుల నుండి ఫిర్యాదుల స్వీకరణ గడువు పొడిగింపు తేదీను నిర్దేశము (5) ద్వారా ప్రభుత్వము వారు తేది 31-05-2024 వరకు పొడిగించినారని తెలియజేయడమైనది.

Download Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top