AP RGUKT CET 2024 IIIT Exam date 2024 in AP after 10th Iiit notification 2024 ap after 10th IIIT Nuzvid Iiit notification 2024 date IIIT Idupulapaya Admissions 2024 RGUKT Notification AP RGUKT 2024 Online Application APRGUCET Notification AP
ADMISSIONS NOTIFICATION FOR UNDER GRADUATE PROGRAMS - 2024-25 AY
No.1/RGUKT-AP/UG/Admissions/2024-25 Dt: 06-05-2024
Online applications are invited from eligible candidates for admission in to the Six Year Integrated B.Tech Programme in RGUKT-AP campuses located at Nuzvid, Idupulapaya, Ongole and Srikakulam for the academic year 2024-25. Interested candidates can apply online for admission through AP online centers/University website www.rgukt.in from 08-05-2024, 11.00 am.
For detailed notification and important dates including last date for receiving online applications, visit University website www.rgukt.in
AP RGUKT IIIT notification for 2024 has beenà released, detailing the admissions process for the academic year 2024-2025. Here are the key highlights:
AP RGUKT IIIT 2024 Admissions: Dates, Eligibility
Eligibility: Candidates should have passed SSC (10th class) or any other equivalent examination recognized by the Governments of A.P. State & Telangana State/CBSE/ICSE conducted in 2024 in the first attempt¹.
Special Category Certificate Verification: For special categories (PH/CAP/NCC/Sports), certificate verification will take place at RGUKT-Nuzvid Campus, Eluru District, with specific dates allocated for each category from **July 5-9, 2024**¹.
Provisional Selection List Announcement: The provisional selection list for all campuses, other than special categories, will be announced following the verification process
AP IIIT Admissions : ఆంధ్రప్రదేశ్ లోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్(AP RGUKT Notification 2024) విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో (B.Tech Courses)ప్రవేశాలకు ఆర్జీయూకేటీ(AP RGUKT) అప్లికేషన్లు ఆహ్వానించింది.
ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.rgukt.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏపీలోని నూజివీడు, ఇడుపుల పాయ, ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిఫుల్ ఐటీ క్యాంపస్ లు ఉన్నాయి. వీటిల్లో బీటెక్ ప్రవేశాలకు ఏపీ ఆన్ లైన్ సెంటర్లు(AP Online) లేదా యూనివర్సిటీ వెబ్ సైట్ www.rgukt.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యత
ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల(AP IIIT Campuses)లో ఉన్న 4,400 సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ ఆర్జీయూకేటీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనుంది. ట్రిపుల్ ఐటీల్లోని మొత్తం సీట్లలో ఏపీ విద్యార్థులకు 85 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు ఏపీతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడవచ్చు. ఓపెన్ మెరిట్ (OpenMerit)జాబితాలో ఈ సీట్లను ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్ తో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జులై నుంచి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
RGUKT AP Admission: వచ్చే వారంలో ట్రిపుల్ఎటీ ప్రవేశాల ప్రకటన!
* నాలుగు క్యాంపస్లలో 4,400 సీట్ల భర్తీ
* ఈనాడు ప్రతిభ డెస్క్: రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో (ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2024-25 విద్యా సంవత్సరానికి పీయూసీ-బీటెక్ ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల కాబోతోంది.
వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదల:
‣వర్సిటీ అధికారులు వీలైనంత త్వరగా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
‣నోటిఫికేషన్ విడుదల తర్వాత, ప్రవేశాల ప్రక్రియ చేపట్టి జులై నెలలో తరగతులు ప్రారంభం కానున్నాయి.
మొత్తం సీట్లు:4400
‣ నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో మొత్తం 4,400 సీట్లు భర్తీ చేస్తారు.
►రాష్ట్ర విద్యార్థులకు 85% సీట్లు కేటాయించారు.
‣మిగిలిన 15% సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడతారు.
అర్హత:
‣పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు.
‣ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
ముఖ్య తేదీలు:
‣నోటిఫికేషన్ విడుదల తేదీ: 06.05.24
►ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 08.05.24 11am
Steps for submitting Online Application
1. Step 1: Registration for AP & TS Boards only
The candidate willing to apply for admission in RGUKT, should register with the above link. On registration process, unique RGUKT Application Number will be generated. After successful registration, complete the application fee payment with the RGUKT Application Number at provided link.
2. Step 2: Admission Fee Payment
(Only after Registration)
After Completion of the registration, the candidate may complete the application fee payment using provided payment link.Application fee
For OC and BC Candidates fee is Rs.300/-
For SC and ST candidates fee is Rs.200/-
3. Step 3: Submit the Online Application Form Registration and Payment)
Click here for Application Submission (Only after
After payment of admission fee, the candidate should complete filling of application form with the login credentials (RGUKT Application Number and Date of Birth). Filling of application is allowed more than once, If any candidate submits many applications, information in the latest application will be considered for the provisional selection process.
Please cross verify all the details, importantly with the following fields 1. SSC Hallticket Number, 2. SSC Board, 3. Date of Birth, 4. Gender, 5. Reservation Category, 6. Communication details, 7. SSC Marks. These details have to be filled correctly before proceeding to submit the application form
4. Step 4: Download the Application
Click here for Download Application Form (Only after Registration, Payment and submission of the online Application)
The candidate can download the application form with the login credentials. (RGUKT Application Number and Date of Birth). Candidates are advised to keep a copy of the application form, for future reference.
Candidates are advised not to submit/post the printouts of online application forms at any offices.
Download Complete Notification
0 comments:
Post a Comment