ఏపీ పాలిసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డును అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాలిసెట్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 27న పాలిసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment