AP EAPCET Engineering Agriculture and Pharmacy Preliminary Key
ఏపీలో ఈఏపీసెట్ Engineering & అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల ప్రిలిమినరి విడుదలచేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 23 నుంచి 25వ తేదీ వరకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు మే 25వ తేదీ ఉదయం 10.00 గంటల్లోగా తెలియజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మే 16, 27 తేదీల్లో ఈఏపీసెట్ Engineering & అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే
0 comments:
Post a Comment