Amazon Free AI courses:కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారా ? అమెజాన్ ఫ్రీగా అందిస్తున్న కోర్సులు ఇవే !

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( కృత్రిమ మేధ)....ఈతరం ఆధునిక టెక్నాలిజీలో అగ్రగామిగా నిలిచింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏఐ టెక్నాలజీ హవా నడుస్తోంది. మానవులు చేయలేని క్లిష్టమైన పనులే కాదు, మానవులు నమ్మలేని పనులు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి ఎంత డిమాండ్ ఉందో...యువతకు ఏఐ స్కిల్స్‌కు అంతే డిమాండ్ ఉంది. ఏఐ స్కిల్స్ ఉన్న నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలనుకునే వారికి అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ఆఫర్ చేస్తుంది.

అమెజాన్ 2024లో ఆఫర్ చేస్తున్న టాప్ 9 ఏఐ కోర్సులు ఇవే !

1. Introduction to Blockchain

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ, బిజినెస్‌కు ఎలా సహాయపడుతుందనే దానిపై ఆసక్తి ఉన్న బిగినర్స్ కోసం ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఇది బ్లాక్‌చెయిన్ సొల్యూషన్‌ల యొక్క కాన్సెప్ట్, బెనిఫిట్స్ మరియు రియల్-వరల్డ్ ఎగ్జాంపుల్స్ కవర్ చేస్తుంది.
లింక్: https://www.classcentral.com/course/introduction-to-blockchain-73913

2. Introduction to Artificial Intelligence
ఈ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), దాని ప్రాముఖ్యత, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మరియు ప్రొడక్ట్స్‌లో అమెజాన్ యొక్క AI వినియోగంతో సహా ఎన్నో అంశాలు కవర్ చేస్తుంది.
లింక్ : https://www.classcentral.com/course/introduction-to-artificial-intelligence-73431

3. Getting Started with DevOps on AWS
ఈ కోర్సు AWSలో DevOps యొక్క ప్రాథమిక భావనలను నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న టెక్నికల్ లెర్నర్స్ కోసం.
మీరు DevOpsలోని కల్చర్, ప్రాక్టీసెస్,టూల్స్ తెలుసుకోవచ్చు.
లింక్ : https://www.classcentral.com/course/getting-started-with-devops-on-aws-72991

4. Data Analytics Learning Plan

ఈ లెర్నింగ్ ప్లాన్ నిపుణులకు విశ్లేషణల పరిష్కారాలను రూపొందించడానికి, నిర్మించడానికి, సురక్షితంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. మీరు డేటా నుండి సమాధానాలను త్వరగా కనుగొనవచ్చు మరియు AWS సర్టిఫైడ్ డేటా అనలిటిక్స్ - స్పెషాలిటీ పరీక్ష కోసం సిద్ధం చేయవచ్చు.
లింక్ : https://www.classcentral.com/course/data-analytics-learning-plan-71021

5. DevOps Engineer Learning Plan
ఈ లెర్నింగ్ ప్లాన్ నిపుణులకు AWSలో సెక్యూర్‌గా అప్లికేషన్‌లను త్వరగా అమర్చడంలో సహాయపడుతుంది. ఇది AWS సర్టిఫైడ్ DevOps ఇంజనీర్ పరీక్షకు మిమ్మల్ని సిద్ధం చేయడానికి వెర్షన్ కంట్రోల్, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ యాజ్ కోడ్, CI/CD అంశాలు కవర్ చేస్తుంది.
లింక్ : https://www.classcentral.com/course/devops-engineer-learning-plan-71038

6. Machine Learning Terminology and Process
ఈ కోర్సు బేసిక్ మెషిన్ లెర్నింగ్ కాన్స్పెట్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ స్పెప్స్ బోధిస్తుంది. ఇక్కడ ప్రతి స్టెప్‌ను వివరిస్తారు మరియు మెషీన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లో కామన్ టర్మ్స్ అండ్ టెక్నాలజీని కవర్ చేస్తుంది.
లింక్ : https://www.classcentral.com/course/machine-learning-terminology-and-process-74056

7. AWS Cloud Quest: Cloud Practitioner
రియల్-లైఫ్ సొల్యూషన్స్ ఎలా నిర్మించాలో తెలుసుకుంటారు. అదే విధంగా AWS సేవలతో ప్రయోగాత్మక అనుభవం పొందవచ్చు.
లింక్ : https://www.classcentral.com/course/aws-cloud-quest-cloud-practitioner-266651

8.Machine Learning Terminology and Process
ఈ కోర్సు బేసిక్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ మరియు డేటా ప్రాసెసింగ్‌ బోధిస్తుంది. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లో ప్రతి స్టెప్‌ను వివరిస్తారు. అదే విధంగా మెషిన్ లెర్నింగ్‌లో కామన్ టర్మ్స్ బోధిస్తారు.
లింక్ : https://www.classcentral.com/course/machine-learning-terminology-and-process-74056

9.Machine Learning Learning Plan

ఈ కోర్సులో మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ మరియు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై డిజిటల్ ట్రైనింగ్‌ అందిస్తుంది, AWS సర్టిఫైడ్ మెషిన్ లెర్నింగ్ - స్పెషాలిటీ పరీక్షకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.
లింక్ : https://www.classcentral.com/course/machine-learning-learning-plan-71022







Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top