Indian Army Agniveer Result 2024 : దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాల రాత పరీక్ష ఫలితాలను ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 22వ తేదీన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ కేటగిరీల్లో ఖాళీలు భర్తీచేయనున్నారు. ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి గాను అగ్నివీరులను ఎంపిక చేస్తారు. Indian Army Agniveer Result 2024 డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment