Hall Ticket For EMRS Admissions in Tribal Welfare Residential Educational Institutions Society(Gurukulam) Amaravathi - 2024-25
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి మరియు 7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయడానికి నిర్వహించ నున్న ప్రవేశపరక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలైనవి.
అభ్యర్థుల వారి యొక్క ఆధార్ నెంబరు మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి.
Steps to Download Hall Tickets:
Enter Your Adhar No
Enter Your Mobile No
0 comments:
Post a Comment