CFMS Correction Form CFMS Correction Form Application CFMS CFMS Correction Application
Name
Father Name
Spouse Name
Designation
CFMS No
Mobile No
Date of Birth
Appointment Date
Note:
మిత్రులారా !
సి ఎస్ ఎం ఎస్ డేటాలో ఉపాధ్యాయుని యొక్క పేరు, పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ఇంకా ఏమైనా ఇతర అంశాలు కరెక్షన్స్ ఉంటే డిటిఎ కు సంబంధిత డి డి వో ద్వారా ప్రపోజల్స్ పంపించాలి. దీనికి జతపరచాల్సినవి ఎస్ఆర్ కాపీ ,టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్, ఆధార్ కార్డ్ , STO నుంచి కాపీ తప్పనిసరిగా జతపరచాలి. వీటికి సంబంధించిన ప్రపోజల్స్ DTA కు పంపి ,ఒక కాపీని యూటీఎఫ్ రాష్ట్ర కేంద్రానికి పంపినట్లయితే సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాము ..
**చాలామంది ఉపాధ్యాయులు ఎస్ ఆర్ టి క్రియేట్ చేసి పంపుతున్నారు. దీని వలన ఉపయోగం లేదు. పూర్తి సమాచారంతో ప్రపోజల్స్ తయారు చేసి DTA వారికి పంపించాలి.
(DTA కార్యాలయం ఇచ్చిన సమాచారం)....
యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
0 comments:
Post a Comment