AP: ఇంటర్ బోర్డు అధికారులు విద్యార్థుల షార్ట్ మెమోలను అందుబాటులోకి తెచ్చారు. హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి షార్ట్ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టూడెంట్ ఫొటోతో పాటు గ్రేడ్, సాధించిన మార్కులు ఉంటాయి. కాగా ఏప్రిల్ 12న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment