TaRL End Line Test TaRL Testing Tools TaRL Registers TaRL Records TaRL Levels Entry App TaRLTaRL TaRL TaRL TaRL
ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా March 26వ తేదీన TaRL End Line టెస్ట్ పరీక్ష నిర్వహించవలసి ఉంటుంది.
ఈ పరీక్షకు సంబంధించిన టెస్టింగ్ టూల్స్ ఫార్మాట్స్ ఆధారంగా పరీక్ష నిర్వహించాలి.
పరీక్ష నిర్వహణ తెలుగు, గణితం రెండు ఒకేసారి పరీక్షించాలి.
పరీక్ష నిర్వహించిన తర్వాత అకాడమిక్ మానిటరింగ్ యాప్ లో నమోదు చేయాలి.
TaRL Testing Tools & Model Profarmas
TaRL పరీక్ష నిర్వహించిన తర్వాత మార్పులు నమోదు చేసే ఆండ్రాయిడ్ అప్లికేషన్
0 comments:
Post a Comment