బిలాసుర డివిజన్ లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
ట్రెడ్ అప్రెంటిషిప్: 733 ఖాళీలు
ట్రేడులు: కార్పెంటర్, సీఓపీఏ, డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్), ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్ (మెకానికల్), ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, మెకానికల్ (ఆర్ఎసీ), ఎస్ఎండబ్ల్యూ, స్టెనో (ఇంగ్లిష్), స్టెనో (హిందీ), డిజిల్ మెకానిక్, టర్నర్, వెల్దర్, వైర్మెన్, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డిజిటల్ ఫోటోగ్రాఫర్.
అర్హత: టెన్త్, పన్నెండో తరగతి కన్నా తక్కువ లేదా సమానమైన విద్యార్హత. తదితర ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: ఏప్రిల్ 12 వరకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టెన్త్, ఇంటర్ మార్కుల మెరిట్రస్ట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 12-04-2024.
Download Complete Notification
0 comments:
Post a Comment