HEAL School Admissions Heal School Online Application Heal Agiripalli Heal School Heal Paradise School Thotapalli Heal School Agiripalli Heal Paradise School Heal Paradise School Heal Agiripalli Heal Thotapalli Eluru Dt Heal Heal Online Admissions
HEAL Paradise School Admission Notification 2024-25
HEAL School (EM) is a unique school supported entirely by philanthropic well-wishers and provides absolutely free education to all the children under its care. The School is meant for orphaned, underprivileged and disadvantaged children, providing free food, free accommodation with free English medium education.
HEAL School has affiliated to the Central Board of Secondary Education (CBSE) up to Senior Secondary level from the academic year 2019-20 vide number 130479 and school code: 57183. The school is located in a remote rural area and took all possible measures to have an eco-friendly campus such as solar power, solar street lights, organic farming, and tree plantation in and around the campus.
The school strictly follows No homework policy for classes 1 and 2.
VISION
To transform underprivileged and disadvantaged children into loving, healthy, and confident adults with high moral and ethical values. To help them become good human beings and responsible citizens. To aid them in acquiring knowledge and skills through holistic education so they may succeed in the modern world and pursue happiness through the common good.
MISSION
HEAL’s mission is to
Empower underprivileged and disadvantaged children, enabling them to stand on their own in society by providing quality health and education.
Create a replicable model in India that will serve 100,000 underprivileged and disadvantaged children
తల్లిదండ్రుల్లో ఎవరో ఒక రిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిం చేందుకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటప ల్లీలో 60 ఎకరాల సువిశాల ప్రాంగణంలో హీల్ ప్యార డైజ్ పాఠశాలను ఏర్పాటుచేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళికతో కార్పొరేటు పాఠశాలకు దీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. ఇది కృష్ణా జిల్లా గన్న వరం విమానాశ్రయానికి 12 కి. మీ. దూరంలో ఉంది.
2024-25 ప్రవేశాలకు రేపటినుంచి దరఖాస్తులు
తల్లిదండ్రులు లేకపోయినా, వారిలో ఎవరో ఒకరు లేకపోయినా విద్యాసంస్థలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. వారు పదో తర గతి వరకు ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది. 11వ తరగతి (ఇంటర్మీడియట్ మొదటి సంవ త్సరం)లో ప్రవేశానికి ప్రతిభ పరీక్షలు విద్యాలయం లోనే ఆన్లైన్లో నిర్వహిస్తారు. నిరుపేద విద్యార్ధులకే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తయి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రవేశ పరీక్షలు విద్యాలయంలో నిర్వహించి అర్హులకు యాప్ డెవలప్మెంట్, కంటెంట్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ కోర్సులను నేర్పుతారు. వీటన్నింటి కోసం సోమవారంనుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
అర్హత ఇలా..
■ తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
ప్రారంభం: ఏప్రిల్ 1 నుంచి..
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 15
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 9100024438, 9100024435
0 comments:
Post a Comment