Elections Material POs Hand Book Election before after and Polling day steps Elections Elections Related Videos Postal Ballot related material Election EVM Material Election EVM Related Material EVM Boucher POs Hand Book APO Hand Book list of election materials pictures of election materials list of election materials is set out in mention three electoral materials equipment used for elections and their functions election material suppliers election material voting materials in an accessible format
పోస్టల్ బ్యాలెట్....ఓటు వినియోగం ఇలా..
నిబంధన 18-ఎ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ను ఫెసిలిటేషన్ కేంద్రంలో మాత్రమే వేయాల్సి ఉంది.
ఫెసిలిటేషన్ కేంద్రాల వివరములను రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్/ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ లో దరఖాస్తుదారులకు తెలియజేస్తారు.
ఓటరు తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపరుపై కంపార్టుమెంటులో రహస్యంగా ఓటు వేసి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని లోప లి కవరు (కవర్ ఎ ఫారం 13-బి) లో ఉంచి సీల్ చేయాలి.
ఫారం (13 ఎ) లో ఉన్న డిక్లరేషన్ పై సంతకం చేసి అక్కడే అందుబాటులో ఉంచిన గెజిటె ట్ ఆఫీసరు సంతకంతో ధృవీకరించాలి.
డిక్లరేషన్ ఫారం (13 ఎ) బ్యాలెట్ ఉంచిన కవర్ (13-బి) లను కవర్ బి లో (13- బి లో ఉంచి) అక్కడే ఉంచిన స్టీల్ ట్రంక్ లో వేయాలి.
వీటిల్లో ఏచిన్న తప్పిదం జరిగినా ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు.
పూర్తి చేసిన ఫారంలను పైన సూచించిన మేరకె ఆయా కవర్లలో ఉంచాలి లేదంటే వారి ఓటు నట్లే.
IMPORTANT FORMS:
◆ Form 17A : Register of votes.
◆ Form 17B : Tendered votes.
◆ Form 17C : Recorded votes.
◆ Form 14A : Challenged votes.
◆ Form 14C : Handicaped votes.
◆ Form 10 : Polling agents confirmation.
◆ Form 12 : Postal ballot votes.
◆ Rule 49(O) : Refused Votes.
◆ Rule 49(M) : Rejected by P.O.
◆ Rule 49 MA : Test votes.
16 Official videos were released by the Election Commission of India. Watch completely
(తెలుగు లో...)
https://www.youtube.com/playlist?list=PLf-OBHwSh6NQUPxLYG63VRT8eWg7q93ty
పోలింగ్ అధికారులకు సూచనలు. పిడిఎఫ్ రూపంలో
ఎన్నికల విధులకు సంబంధించిన సూచనల మరియు వివిధ ఫారములు ఎలా పూర్తి చేయాలి మోడల్ ఫారాలు
EVM Boucher Click Here to Download
Hand Book for POs: Click Here to Download
Election training కి పొయ్యేవారు Postal ballot కోసం
Form 12 తీసుకుపోగలరు. Download Form 12
Polling Officers Doubts & Clarification: Click Here
0 comments:
Post a Comment