(ప్రస్తుత DA 01.07.2022 నుండి 26.39% నగదు రూపంలో 11/2023 నుండి )
➤01.01.2023 నుండి 30.03% (3.64%)* Released
ఏప్రిల్ నెల జీతం కొత్త డీఏ 30.03% తో మే నెలలో చెల్లించబడుతుంది
01.01.2023 నుండి 31.03.2024 వరకు బకాయిలు ఆగస్టు 2024, నవంబర్2024, ఫిబ్రవరి 2025 లో మూడు వాయిదాలలో చెల్లిస్తారు.
*➤01.07.2023 నుండి 33.67% (3.64%)* Released
పెరిగిన డిఏ జూలై నెల జీతంతో కలిపి ఆగస్టు నెలలో చెల్లించబడుతుంది.
01.07.2023 నుండి 30.06.2024 డీఏ బకాయిలు సెప్టెంబర్ 2024,అక్టోబర్ 2024, జనవరి 2025లో మూడు వాయిదాలలో చెల్లిస్తారు
DA Tables and DA Online Calculators and Difference in Salary with New DA Software Released
▪️రెండు డీఏ వలన ఏప్రిల్ మరియు జులై నెలలో పెరిగే జీతం వివరాలు ఒకే ఒక్క క్లిక్ లో కింది లింకు లో కలదు
తెలుసుకునే విధానం ముందుగా క్రింది ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయండి Feb 2024 Basic Pay నమోదు చేయండి మీ ఇంక్రిమెంట్ నెల సెలెక్ట్ చేసుకోండి CPS/GPF ఎంపిక చేసుకోండి తర్వాత మీకు రావలసిన రెండు డిఏల ఎరియర్ అమౌంట్ తెలుస్తుంది
Click Here to Check DA Difference in Online
0 comments:
Post a Comment