డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకులలో ఐదో తరగతిలో ప్రవేశానికి 10.03.2024 నాడు జరిగిన ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు ఈ క్రింది లింక్ ద్వారా ఫలితాలు మరియు అలాట్మెంట్ ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకోండి.
ఫలితాలు తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ పాటించండి:
1.ముందుగా క్రింది ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి
2. ఆధార్ నెంబర్ నమోదు చేయండి
3. మీ మొబైల్ నెంబర్ నమోదు చేయండి
మీ ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకోండి....
Allotment Orders Download Procedure:
Allotment For 5th Class Admissions in DR.B.R.Ambedkar Gurukulams BRAGCET-2024-25
1 Please Fill the Aadhar Number, DOB and Mobile Number. (దయచేసి ఆధార్ నంబర్, పుట్టిన తేది మరియు మొబైల్ నంబర్ను పూరించండి.)
2.Enter Aadhar Number (ఆధార్ నంబర్ని నమోదు చేయండి)
3.Enter Date Of Birth (పుట్టిన తేదీని నమోదు చేయండి) *
4.Enter Phone Number (ఫోన్ నంబర్ను నమోదు చేయండి)
పైన సూచనల ఆధారంగా అలాట్మెంట్ ఆర్డర్లను డౌన్లోడ్ చేసుకోండి...
0 comments:
Post a Comment