APPSC Group-I Prelims Official Key
ఏపీలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు నిర్ణీత ప్రొఫార్మాలో మార్చి 19 నుంచి మార్చి 21వ తేదీ లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కమిషన్ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.
అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్-1 ప్రశ్నపత్రం ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ప్రశ్నపత్రం ప్రాథమిక కీ కోసం Click చేయండి
0 comments:
Post a Comment