స్విఫ్ట్ చాట్ ప్రత్యేకతలు ఇవీ క్విజ్లు, కాంపిటేషన్ జోన్, స్కిల్ కార్నర్లు, రివార్డులు ఈ యాప్లో పొం Swift Chat తెలియని అంశాన్ని వాట్సాప్ చాట్ మాదిరిగా ఈ స్విఫ్ట్ చాట్లో ఎస్ఎం ఎస్ చేస్తే క్షణంలో దానికి సమాధానం ప్రత్యక్షమవుతుంది. అలాగే ఈ యాప్లో 1నుంచి 10వ తరగతి వారీగా డిజిటల్ తరగతులు, లైవ్ దుపరిచారు. నచ్చిన అంశాన్ని సేవ్ ఐటమ్స్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకటి, రెండు తరగతుల గణితం, మూడు నుంచి పదో తరగతి వరకూ గణితం, సైన్స్ సబ్జెక్టులపై మాత్రమే డిజిటల్ తరగతులు, క్విజ్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సబ్జె క్టులపై కూడా భవిష్యత్లో డిజిటల్ క్లాసులు పొందుపర్చనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment