హైదరాబాద్ సికింద్రాబాదులోని కేంద్రీయ విద్యాలయం.. 2024-25 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. పీజీటీ: హిందీ, ఇంగ్లిష్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కామర్స్, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్
2. టీజీటీ: మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్
3. ప్రైమరీ టీచర్స్ (పీఆర్టీ)
4. జనరల్ పీజీషియన్ (డాక్టర్)
5. స్టాఫ్ నర్స్
6. కౌన్సెలర్
7. యోగా టీచర్
8. మ్యూజిక్/ డ్యాన్స్ కోచ్
9. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోచ్
10. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్
11. కంప్యూటర్ ఇంస్ట్రక్టర్
12. పైప్ బ్యాండ్ కోచ్
13. స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి పది, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ, ఎంబీబీఎస్, సీటెట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 24-02-2024.
వేదిక: కేంద్రీయ విద్యాలయ, పికెట్, సికింద్రాబాదు.
Download Official Notification
0 comments:
Post a Comment