03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు సంబంధించిన విడుదల చేసిన ప్రాధమిక కీ పై వచ్చిన అభ్యంతరములు పరిశీలించి సంబంధిత విషయ నిపుణులచే సవరించబడిన "తుది కీ" (Final Key) విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచడమైనది. తుది కీ పై ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడవు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియచేసారు.
వివిధ రకాల విద్యాసంబంధిత తాజా సమాచారం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో చేరండి..
https://whatsapp.com/channel/0029Va4zJ2pHVvTZg7Zdnv1k
టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి...
0 comments:
Post a Comment