2024-25 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు ప్రకటన
AP ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మాధ్యమం) మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను 25-01-2024 నుండి 23-02-2024 https://apbragcet.apcfss.in (3 తేది. మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర సమాచారం : https://apbragcet.apcfss.in Dr. B.R. గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను (Principals) గాని సంప్రదించగలరు.
ప్రవేశ పరీక్ష షెడ్యూల్:
5 తరగతి ప్రవేశ పరీక్ష: 10-03-2024-5th Class from: 10.00 AM to 12.00 Noon
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశపరీక్ష: 10-03-2024-Junior Intermediate from 2.00 PM to 4.30 PM.
0 comments:
Post a Comment