UDISE + Complete Details 2023-24 DISE+ Login Links

UDISE+ గుర్తుంచుకొనవలసిన ముఖ్యాంశములు

✓మండల స్థాయిలో ఉన్న అన్ని పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు (ప్రభుత్వ ప్రవేటు) UDISE+ 2023-24 లో ఉన్నవో లేదో చాలా జాగ్రత్తగా మండల స్థాయిలో పరిశీలించుకొనవలెను.



✓ఒక వేళ ఏవైనా పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు UDISE+ లో లేకుండా/Closed Temporarily లో ఉన్నట్లయితే వెంటనే వాటిని REOPEN చేయడానికి FORMAT A01 ను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెను.

✓ ఏవైనా పాఠశాలలు / కాలేజీలు ఇప్పటికే CLOSE చేసి ఉండి, UDISE+ లో మాత్రము OPERATION లో ఉన్నట్లయితే వాటిని CLOSE చేయించుటకు FORMAT A01 ను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెను.

PGI & KPI INDICATORS సుమారు 83 ఉన్నవి. వీటిని అప్డేట్ చేసే సమయములో చాలా జాగ్రత్తగా UPDATE చేయవలెను.

Furniture, Boundary wall, Electricity, Drinking water, Functional Toilet, Library, Ramp for CWSN, No Single Computer, Wash point, Without Internet అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించి అప్డేట్ చేయవలెను.

✓ప్రస్తుతం ది.21.12.2023వ తేదీ లోపుగా SCHOOL PROFILE మరియు TEACHER PROFILE లను UPDATE చేసిన తరువాత ది.24.12.2023వ తేదీ వరకూ మండల స్థాయిలోనూ/ జిల్లా స్థాయిలోనూ రిపోర్టుల వెరిఫికేషన్ ఉంటుంది.

✓ది.26.12.2023 మరియు ది.27.12.2023 వ తేదీలలో MANDAL POINT లో SIGNED COPIES ను UDISE+ WEBSITE నందు UPLOAD చేయవలసియుండును.

✓STUDENT PROFILE నకు సంబంధించిన పూర్తి వివరములు ఏవిధంగా అప్డేట్ చేయవలెను అనే

SCHOOL PROFILE UPDATION

✓ Udise+ : DISE Code login id (UDISE Code) & password ద్వారా లాగిన్ కావలెను. ఒక వేళ పాస్వార్డ్ మరిచిపోయినట్లయితే, forget password option 鴦 HM Registered Mobile ঌ SMS రూపములో Password వచ్చును.

✓ఒక వేళ ప్రధానోపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయినట్లయితే forget password option ఉపయోగించినట్లయితే, Password SMS రూపములో పాత ప్రధానోపాధ్యాయులకు వెళుతుంది. వారి వద్ద నుండి password తీసుకొని, login అయ్యి కొత్త ప్రధానోపాద్యాయుల వివరములు అప్డేట్ చేసుకొనవలెను.

✓ఒక వేళ పాత ప్రధానోపాధ్యాయులు అందుబాటులో లేనట్లయితే తమ మండల MIS Coordinator/Computer Operator ō • password ప్రధానోపాధ్యాయుల వివరములు అప్డేట్ చేసుకొనవలెను. 

✓పై వాటిలో ఏదో విధంగా UDISE+ లో LOGIN అయిన తరువాత SCHOOL DIRECTORY MANAGEMENT లో మార్పులు చేసుకోవలసివచ్చినట్లయితే వాటిని ఈ క్రింది విధంగా మార్పులు చేసుకొనవలెను.


UDISE +2023-24 లో జాగ్రత్తగా నింపవలసిన అంశాలు

పాఠశాల స్థాయిలో డేటా నమోదు చేసే విధానం

UDISE Plus FAQs

UDISE Plus Data Capture Form

UDISE Pluse Login Links:

>> UDISE + Forgot Password Link

>>Profile & Facilities UDISE + Data Entry Module click here

>>Teacher Module Entry click here

>>Students Module click here

>>Report Module click here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top