NMMS Initial Key 2023

03-12-2023 5 రాష్ట్ర వ్యాప్తంగా (NMMS)  80477 దరఖాస్తు చేసుకోగా 77282 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనగా 96 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈ రోజు అనగా 04-12-2023 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-12-2023   సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు

NMMS Initial Key

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top