Health Department Jobs | పారామెడికల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ మరియు శ్రీయుత ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఒంగోలు వారి ఆదేశము ల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు, ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల ఒంగోలు, ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపురం, ప్రభుత్వ సర్వజన సమగ్ర వైద్యశాల మార్కాపురం, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఒంగోలు మరియు ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల ఒంగోలు నందు వివిధ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఉద్వోగ నియమకముల కొరకు (నోటిఫికేషన్ నెం. 01/ 2023. తేదీ: 27/12/2023 ప్రకారం) అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కొరడమైనది. జిల్లా వెబ్ సైట్ నందు అనగా http://prakasam.ap.gov.in/noticecategory/recruitment/ లో దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని అన్నీ సర్టిఫికేట్లు జతపరిచి తేదీ: 06/01/2024. సాయంత్రం 05 గంటలు లోపు వ్యక్తిగతంగా కానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు కు పంపవలెను.

మొత్తం ఖాళీలు:298

ఖాళీలు: అటెండర్, ఈసీజీ టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఎలక్ట్రిషియన్, ఎఫ్ఎన్వో, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ల టెండెంట్, మార్చురీ అటెండర్, ప్యాకర్, ఫార్మసిస్ట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎసీసీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.

Download Complete Notification & Application


Those who want different types of job notifications join this WhatsApp channel:


Telegram Channel for Job Notifications:




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top