ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ నగదును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 7న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.. రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తారు. . తాజాగా రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు.
ఈ లింకు ద్వారా మీ ఆధార్ కార్డు నెంబర్ నమోదు చేసి రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ని చెక్ చేసుకోండి
Check Your YSRRB(2023-24) Payment Status
0 comments:
Post a Comment