Today's assembly News
1)China on 'alert' after US ships cross Taiwan Strait: ‘Will resolutely protect'
2)Lahore declares ‘smog emergency’. Court says: 'Be ashamed of city's condition'
3) Disney to acquire complete control of Hulu for roughly $8.6 billion Dollars.
4) Blinken, Austin to visit Delhi on Nov 10 for 2+2
5) SC relief for 3-year-old American child barred by rules to receive donor liver
6) IIT-Delhi Abu Dhabi campus to open in January, offer course on energy transition
7)October-November months likely to be cyclone-free for Andhra Pradesh this year
8)CM Jagan urges International Commission on Irrigation to work on a solution for transferring water
9)OCTOPUS unit conducts mock drill at pilgrims’ complex
10) India become first team to qualify for 2023 World Cup semi-finals with unbeaten 7/7 record.Srilanka lost by302 runs.
చరిత్రలో ఈ రోజు
1933లో ఈ రోజున ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యా సేన్ జన్మించారు.
నేటి సూక్తి: మనిషి తనని తాను నియంత్రించుకోగలగడం కంటే గొప్ప విజయం లేదు.
ఆరోగ్య సూత్రం
ఒక గ్లాసు అనాసపండు రసంలో మిరియాలపొడి, ఉప్పు కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది.
జీకే ప్రశ్న⁉
Q) సోనార్ యొక్క ఉపయోగం ఏది?
A) సముద్రపు లోతు తెలుసుకోవడానికి
Q.) నీటిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది ?
Learn a word a day
6-8:Eminent-ప్రముఖ-प्रख्यात
9-10:massacre-నరమేధం-हत्याकांड
ఆణిముత్యం
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!
భావం : కుక్కను బంగారపు గద్దెమీద కూర్చుండజేసి మంచి ముహూర్తమున పట్టాభిషేకముచేసిననూ, దానికి సహజమయిన యల్పగుణముమానదు అట్లే, నీచుడగువానిని యెంత గౌరవించినను, వాని నీచగుణము వదలడు.
0 comments:
Post a Comment