DWCWE: వైఎస్సార్ జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు

కడపలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన వైఎస్సార్ జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

ఖాళీల వివరాలు:

ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్): 01 పోస్ట్

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం, డి-బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2023.

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top